స ● వి ● వి ● వి | - | Sakshi
Sakshi News home page

స ● వి ● వి ● వి

Apr 25 2026 7:42 AM | Updated on Apr 25 2026 7:42 AM

స ● వి ● వి ● వి – వివరాలు 6లోu – వివరాలు 4లోu – వివరాలు 7లోu దోమ చిన్నదే..వ్యాధి పెద్దది..! ● ఎటువంటి సదుపాయాలూ లేవు.. తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం..

మలేరియా పేరు వినగానే జనం భయపడేవారు. ముఖ్యంగా గిరిజన ప్రాంత ప్రజలు ఎక్కువగా భయపడేవారు. 8లో

త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

భామిని మండలంలోని బత్తిలి సమీపంలో శుక్రవారం ఓ ఆర్టీసీ బస్సు పెనప్రమాదం నుంచి త్రుటిలో బయటపడింది. 8లో

పనిప్రదేశంలో సదుపాయాలు లేవు. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. టెంట్లు, మెడికల్‌ కిట్లు వంటివి లేవు. నెలల తరబడి బిల్లులు చెల్లింపులు జరగడం లేదు. ఫేస్‌ యాప్‌ వల్ల ఇబ్బంది అవుతోంది. – గమ్మెల పెంటయ్య,

వేతనదారుడు, గంగందొరవలస, పాచిపెంట మండలం

గతంలో పని ప్రదేశంలో టెంట్లు, మజ్జిగ, ప్రథమ చికిత్స కిట్లు, పరికరాలు ఉండేవి. ప్రస్తుతం అవేవీ లేవు. నీడ కోసం చెట్ల కింద కూర్చోవాల్సి వస్తోంది. పైగా ఫేస్‌యాప్‌ వల్ల పని ఆలస్యం కావడంతోపాటు.. కొన్ని సార్లు నమోదు కాకపోవడంతో పని చేయకుండానే మండుటెండలో వేచి ఉండి, ఇళ్లకు తిరిగి వెళ్లిపోవాల్సి వస్తోంది. – మోర్చ భాస్కరరావు, వేతనదారుడు,

చెరుకుపల్లి గ్రామం, పాచిపెంట మండలం

Advertisement
 
Advertisement
Advertisement