న్యూస్‌రీల్
ఐటీ కట్టకపోయినా సాయం ఆపారు
శుక్రవారం శ్రీ 24 శ్రీ జూలై శ్రీ 2026
7
తెనాలి: స్థానిక మార్కెట్ యార్డులో గురువారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.2,000, గరిష్ట ధర రూ.3,500, మోడల్ ధర రూ.2,700 వరకు పలికింది.
గుంటూరు లీగల్: హైకోర్టు జడ్జి జస్టిస్ దోనాడి రమేష్ గుంటూరు జిల్లా కోర్టును సందర్శించారు. జిల్లా కోర్టు ప్రధాన జడ్జి బి.సాయికళ్యాణ్ చక్రవర్తి, కలెక్టర్ సాయికాంత్ వర్మ స్వాగతం పలికారు.
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 29.280 టీఎంసీలు. విద్యుత్ ఉత్పత్తి నిమిత్తం 400 క్యూసెక్కులు దిగువకు వదలుతున్నారు.


