న్యూస్‌రీల్
నిమ్మకాయల ధరలు
పులిచింతల సమాచారం
సాగర్ నీటిమట్టం
ఆదివారం శ్రీ 22 శ్రీ మార్చి శ్రీ 2026
7
మాచర్లలో నమాజ్ చేస్తున్న ముస్లింలు
తెనాలి: తెనాలి మార్కెట్ యార్డులో శనివారం క్వింటా నిమ్మ కాయలు కనిష్ట ధర రూ.7,200, గరిష్ట ధర రూ.9,200, మోడల్ ధర రూ.8,400 వరకు పలికింది.
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడం లేదు. దిగువకు 2400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 34.6755 టీఎంసీలు.
విజయపురి సౌత్: నాగార్జున సాగర్ జలాశయ మట్టం శనివారం 535.10 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 300 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.
మాచర్లలోని ఈద్గాలో రంజాన్ ప్రార్థన
నిర్వహిస్తున్న ముఫ్తీ షేక్ అబ్దుల్ రజాక్


