పల్నాడు
జిల్లా కలెక్టర్‌కు ఆహ్వానం
పులిచింతల ప్రాజెక్టు సమాచారం
శుక్రవారం శ్రీ 5 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
పొన్నూరు: పట్టణంలోని శ్రీ సహస్ర లింగేశ్వర స్వామి, వీరాంజనేయ స్వామి వార్లను గురువారం బాపట్ల జిల్లా కలెక్టర్ వి.వినోద్ కుమార్, సతీసమేతంగా సందర్శించారు.
9
గుంటూరు ఎడ్యుకేషన్: జనవరిలో జరిగే ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొనాలని గుంటూరు కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా ను డాక్టర్ గజల్ శ్రీనివాస్ కోరారు.
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 2000 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నీటి నిల్వ 42.1600 టీఎంసీలు.
పల్నాడు
పల్నాడు
పల్నాడు


