పల్నాడు
న్యూస్‌రీల్
రైతులకు బాసటగా వైఎస్సార్‌సీపీ
తుఫాన్‌తో తీవ్రంగా నష్టపోయిన రైతులు వర్షాలు ఆగినా పంట పొలాల్లోనే వరద ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వాగులు, వంకలు సుమారు 64,650 ఎకరాల్లో పంట నష్టం పరిహారంపై ఇప్పటివరకు స్పష్టమైన హామీ ఇవ్వని కూటమి ప్రభుత్వం పంటను పరిశీలించి రైతులకు భరోసా ఇస్తున్న వైఎస్సార్‌సీపీ నేతలు
శుక్రవారం శ్రీ 31 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
7
నగరంపాలెం: స్థానిక మారుతీనగర్ శ్రీకంచి కామకోటి పీఠం శ్రీమారుతీ దేవాలయ ఆవరణలో కార్తిక మహోత్సవాల్లో భాగంగా శ్రీగౌరీశంకర స్వామి వారికి గురువారం మధ్యాహ్నం సహస్ర మృత్తికా లింగార్చన నిర్వహించారు.
చిలకలూరిపేట టౌన్: డాక్టర్ గేయానంద్ రచించిన ‘పీపీపీ పేరుతో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వద్దు’ పుస్తకాన్ని గురువారం ఆవిష్కరించారు. కొల్లా రాజమోహన్‌రావు పాల్గొన్నారు.
వేమూరు(వేమూరు): జాతీయ త్రోబాల్ పోటీల్లో అమర్తలూరు మండలం పెదపూడి జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని తెనాలి తేజస్విని కాంస్య పతకం సాధించింది. టీచర్లు అభినందించారు.
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా పార్టీ నేతలు, కార్య కర్తలు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో గురువారం పర్యటించారు. బాఽధిత రైతులకు, ప్రజలకు భరోసా ఇచ్చారు. సాయం అందించారు. మాజీ మంత్రి విడదల రజిని, మాజీ ఎమ్మెల్యేలు కాసు మహేష్‌రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డిలు తమ నియోజకవర్గాల పరిధిలో తుఫాన్ ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల్లో పర్యటించారు. కూటమి ప్రభుత్వం వెంటనే బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వరద ముంపు ప్రభావం పెరిగిందని విమర్శించారు.
పల్నాడు
పల్నాడు
పల్నాడు
పల్నాడు
పల్నాడు
పల్నాడు
పల్నాడు
పల్నాడు
పల్నాడు


