నోటి కందేలా లేదు! | - | Sakshi
Sakshi News home page

నోటి కందేలా లేదు!

Published Wed, Mar 26 2025 1:41 AM | Last Updated on Wed, Mar 26 2025 1:39 AM

పల్నాడు
బుధవారం శ్రీ 26 శ్రీ మార్చి శ్రీ 2025
చేతి కందింది

వైభవంగా ఆలయ వార్షికోత్సవం

బాపట్ల: బాపట్ల పట్టణం పాతబస్టాండ్‌లోని శ్రీ లక్ష్మీపద్మావతి సమేత శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయ వార్షికోత్సవం మంగళవారం వైభవంగా నిర్వహించారు. శాంతి కల్యాణ మహోత్సవం చేపట్టారు. భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు.

అమరావతిలో జపాన్‌ బృందం

అమరావతి: ప్రముఖ పర్యాటక కేంద్రం అమరావతిని మంగళవారం జపాన్‌ ప్రతినిధుల బృందం సందర్శించింది. వారివెంట ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్‌ ఉన్నారు.

వేంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం

దుగ్గిరాల: శ్రవణానక్షత్రం సందర్భంగా శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణం దుగ్గిరాల వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో మంగళవారం ఘనంగా జరిగింది.

ఇఫ్తార్‌ సహర్‌

(బుధ) (గురు)

నరసరావుపేట 6.27 4.53

గుంటూరు 6.25 4.51

బాపట్ల 6.25 4.51

కంది రైతుకు ‘మద్దతు’ ఇవ్వని సర్కారు

I

నోటి కందేలా లేదు! 1
1/5

నోటి కందేలా లేదు!

నోటి కందేలా లేదు! 2
2/5

నోటి కందేలా లేదు!

నోటి కందేలా లేదు! 3
3/5

నోటి కందేలా లేదు!

నోటి కందేలా లేదు! 4
4/5

నోటి కందేలా లేదు!

నోటి కందేలా లేదు! 5
5/5

నోటి కందేలా లేదు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement