
‘సాక్షి’ మ్యాథ్స్‌బీ అంటే ఎంతో ఆసక్తి. పాఠశాల స్థాయిలో ప్రతిభ చూపి జిల్లాస్థాయికి ఎంపికవ్వడం ఉంతో ఉత్సాహంగా ఉంది. గణితంపై భయాన్ని దూరం చేసే విధంగా, మ్యాథ్స్‌బీ పరీక్ష మంచి ప్రాక్టీసులా ఉపయోగపడుతోంది. పాఠ్యాంశాల్లోని అంశాలనే మల్టిపుల్ ఛాయిస్ విధానంలో పరిష్కరించే విధంగా ప్రశ్నపత్రంలో ఇచ్చారు. ఇది ఎంతో ఉపయోగపడుతోంది. మా నైపుణ్యాలు పెరుగుతాయి. థాంక్యూ ‘సాక్షి’
– జి.గ్రీష్మశ్రీ, 7వ తరగతి, శర్మ స్కూల్,
వినుకొండ