ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి | - | Sakshi
Sakshi News home page

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి

Feb 3 2026 7:13 AM | Updated on Feb 3 2026 7:13 AM

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి

జయపురం: జయపురం సమితి బరిణిపుట్‌ ప్రాంతీ య శివమందిర ప్రాంగణంలో కొరాపుట్‌ జిల్లా బి– క్లాస్‌, సి–క్లాస్‌, డి–క్లాస్‌ కంట్రాక్టర్స్‌ సంఘం ఆదివారం మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టింది. సంఘ అధ్యక్షుడు పద్మన్‌ హరిజన్‌ నేతృత్వంలో చేపట్టి న ఈ కార్మక్రమంలో సంఘ సభ్యులంతా పాల్గొని వివిధ రకాల మొక్కలు నాటారు. జయపురం హ న్నాగుడలో గల లైఫ్‌ ఫౌండేషన్‌లో ఉంటున్న విద్యార్థులతో కంట్రాక్టర్లు ఆత్మీయంగా ముచ్చటించారు. మొక్కలు నాటే కార్యక్రమంలో వారిని మమేకం చేశారు. విద్యార్థులకు భోజనాలు ఏర్పాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement