విజయవాడ సిటీ | - | Sakshi
Sakshi News home page

విజయవాడ సిటీ

Nov 9 2025 6:47 AM | Updated on Nov 9 2025 6:47 AM

విజయవ

విజయవాడ సిటీ

పులిచింతల ప్రాజెక్టు సమాచారం – 8లో.. u

ఎన్టీఆర్‌ జిల్లా
ఆదివారం శ్రీ 9 శ్రీ నవంబర్‌ శ్రీ 2025

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు 75,665 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. దిగువకు 79,910 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రాజెక్టులో 45.7183 టీఎంసీల నిల్వ ఉంది.

నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ):కనకదుర్గమ్మ సన్నిధిలో నిత్యాన్నదానానికి విజయవాడ పటమటకు చెందిన కొడాలి సుబ్బారావు కుటుంబం శనివారం రూ.1,01,116 విరాళం సమర్పించింది.

సమ్మోహనం.. ధర్మ విజయం

ధర్మ విజయం నృత్య రూపకం సమ్మోహనంగా సాగింది. గౌతమ బుద్ధుని జీవిత విశేషాలతో విజయవాడలో శనివారం ప్రదర్శించిన ఈ నృత్య రూపకం ఆద్యంతం ఆకట్టుకుంది.

7

విజయవాడ సిటీ1
1/3

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ2
2/3

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ3
3/3

విజయవాడ సిటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement