విజయవాడ సిటీ | - | Sakshi
Sakshi News home page

విజయవాడ సిటీ

Oct 31 2025 8:21 AM | Updated on Oct 31 2025 8:21 AM

విజయవ

విజయవాడ సిటీ

శుక్రవారం శ్రీ 31 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2025 శిఖర ప్రతిష్టా మహోత్సవాలు

సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన

శివయ్యకు మహాభిషేకం

ఎన్టీఆర్‌ జిల్లా
శుక్రవారం శ్రీ 31 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2025

గుడ్లవల్లేరు: స్థానిక శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి దేవస్థానంలో గురువారం శిఖర ప్రతిష్టా మహోత్సవాలు కనుల పండువగా ప్రారంభమయ్యాయి.

7

కంకిపాడు: సీఎం చంద్రబాబు శుక్రవారం కంకిపాడు రానున్నారు. దీంతో కృష్ణా జిల్లా కలెక్టర్‌ బాలాజీ, ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు గురువారం భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.

నాగాయలంక: స్థానిక శ్రీరామపాదక్షేత్రం పుష్కరఘాట్‌ వద్ద శ్రీరామలింగేశ్వర స్వామికి గురువారం మహాభిషేకం నిర్వహించారు. కోటి వత్తులతో దీపాలు వెలిగించారు.

విజయవాడ సిటీ1
1/3

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ2
2/3

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ3
3/3

విజయవాడ సిటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement