‘ప్రతిదీ మీకు చెప్పి చేయాలంటే కుదరదు’ | MLA and Collector engage in war of words in Krishna district | Sakshi
Sakshi News home page

‘ప్రతిదీ మీకు చెప్పి చేయాలంటే కుదరదు’

Apr 1 2026 6:24 PM | Updated on Apr 1 2026 7:12 PM

MLA and Collector engage in war of words in Krishna district

సాక్షి, కష్ణా: జిల్లా డీఆర్సీ మీటింగ్‌లో కలెక్టర్ వర్సెస్ గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మధ్య మాటల యుద్ధం చర్చాంశనీయంగా మారింది. మాకు చెప్పకుండా మా నియోజకవర్గాల్లో ఎలా పర్యటిస్తామంటూ కలెక్టర్‌పై ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఫైరయ్యారు. ఆకస్మిక తనిఖీలు మీకు చెప్పి రాలేమంటూ కలెక్టర్‌ బాలాజీ సమాధానం ఇచ్చారు. ప్రతిదీ మీకు చెప్పి రావడం కుదరదని తేల్చి చెప్పారు. ఇన్‌ఛార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్ సమక్షంలో డైలాగ్ వార్ జరగడంతో.. ఎమ్మెల్యే తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ డీఆర్‌ఎస్‌ మీటింగ్‌లో పాల్గొన్న అధికారులు గుసగుసలాడుకున్నారు.  

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement