విజయవాడ సిటీ | - | Sakshi
Sakshi News home page

విజయవాడ సిటీ

Apr 1 2026 8:30 AM | Updated on Apr 1 2026 8:30 AM

బుధవారం శ్రీ 1 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026 బాధ్యతలు స్వీకరణ వైభవంగా జైనుల శోభాయాత్ర నంది వాహనంపై ఆది దంపతులు – 8లో.. u

ఎన్టీఆర్‌ జిల్లా
బుధవారం శ్రీ 1 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026

7

చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లా పరిషత్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా జె. అరుణ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. తొలుత ఆమె కలెక్టర్‌ డీకే బాలాజీని మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు.

మహావీర్‌ జయంతిని పురస్కరించుకొని విజయవాడలో జైనులు మంగళవారం శోభాయాత్ర నిర్వహించారు. జైన్‌ ఆలయాల్లో విశేష కార్యక్రమాలను జరిపించారు.

చైత్రమాస బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గామల్లే శ్వర స్వామి మంగళవారం నందివాహనంపై పురవీధుల్లో విహరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement