పరిశ్రమల నుంచి వ్యర్థాలను కాలువల్లోకి వదల కుండా నిఘా ఏర్పాటు చేశాం. రసాయన వ్యర్థాలతో కూడిన నీటిని శుద్ధి చేసేందుకు ప్రతి కంపెనీలో శుద్ధి ప్లాంట్‌లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకున్నాం. ఇటీవల విశాఖ నుంచి ట్యాంకర్‌తో రసాయన వ్యర్థాలను తీసుకొచ్చి జక్కంపూడి వద్ద పోస్తుంటే పట్టు కున్నాం. కొండపల్లి ఐడీఏలోని కంపెనీల్లో రసా యన వ్యర్థాల సీవేజ్ ట్యాంకర్లతో బయట పో స్తుండగా గుర్తించాం. నిరంతరం నిఘాతో రసాయనాలు కాలువల్లో కలవకుండా చూస్తున్నాం.
– పి.శ్రీనివాసరావు,
ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్, పీసీబీ
పరిశ్రమలపై నిఘా