
సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ ఎన్‌ఆర్‌ఐ విభాగం స్టేట్ కన్వీనర్లు, కో– కన్వీనర్లను పార్టీ నియమించింది. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేపట్టినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం మంగళవారం తెలిపింది. ఆస్ట్రేలియాలోని వివిధ రాష్ట్రాలకు ఈ నియామకాలు చేపట్టింది.
⇒ న్యూ సౌత్ వేల్స్ రాష్ట్ర కన్వీనర్‌గా ఎల్లా అమర్నాథ్‌రెడ్డి
⇒ కో-కన్వీనర్‌గా అంకిరెడ్డిపల్లి శివ రంగారెడ్డి
⇒ విక్టోరియా రాష్ట్ర కన్వీనర్‌గా మర్రి కృష్ణదత్త రెడ్డి
⇒ కో-కన్వీనర్‌గా కందుల భరత్
⇒ క్వీన్స్ ల్యాండ్ రాష్ట్ర కన్వీనర్‌గా యెరువూరి బ్రహ్మారెడ్డి
⇒ కో-కన్వీనర్‌గా వీరంరెడ్డి శ్రీధర్ రెడ్డి
⇒ సౌత్ ఆస్ట్రేలియా కన్వీనర్‌గా బొంతు వంశీధర్ రెడ్డి
⇒ కో-కన్వీనర్‌గా ఆలేటి నరసింహాచారి
