ఈత సరదా.. | - | Sakshi
Sakshi News home page

ఈత సరదా..

May 30 2026 8:29 AM | Updated on May 30 2026 8:29 AM

నేను గీసిన చిత్రం
పిల్లలు మీరూ పంపండి..
83328 87332

ఎస్‌.డీ. నిదాన్‌,

3వ తరగతి,

నిజామాబాద్‌.

టి. అమ్ములు,

9వ తరగతి, జెడ్పీహెచ్‌ఎస్‌ పిట్లం, కామారెడ్డి.

ఆర్‌. నవతేజ్‌,

3వ తరగతి,

ఏర్గట్ల, నిజామాబాద్‌.

కోటగిరి ఆర్యన్‌ శ్రీరామ్‌,

5వ తరగతి,

నిజామాబాద్‌

శ్రీ హిమతేజ,

6వ తరగతి,

హనుమాన్‌ టేకిడి,

బోధన్‌, నిజామాబాద్‌

కోటిగిరి శ్రీవల్లి

2వ తరగతి,

వినాయక్‌నగర్‌,నిజామాబాద్‌.

బాన్సువాడ రూరల్‌ : వేసవి తాపం పెరగడంతో ఉపశమనం కోసం యువకులు, చిన్నారులు ఈతపై ఆసక్తి చూపుతున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో చిన్నా, పెద్దా తేడాలేకుండా కుటుంబసభ్యులతో కలిసి ఈత కొడుతూ సేదతీరుతున్నారు. వేసవిసెలవుల్లో అమ్మమ్మ, తాతల ఇళ్లకు వచ్చిన వారంతా స్విమ్మింగ్‌పూల్‌లో ఈత నేర్చుకుంటున్నారు.

వేసవి సెలవుల్లో మీ కలానికి పదునుపెట్టి బొమ్మలు గీస్తున్నారా? చిట్టి కథలు రాస్తున్నారా? ఏదైనా పర్యాటక ప్రదేశం సందర్శించా రా? ఆటపాటల్లో విజయం సాధించి పతకాలు అందుకున్నారా? ఈ విషయాలను మీ స్నేహితులు, పాఠకులతో పంచుకోవాలనుకుంటే వాట్సాప్‌ నంబర్‌ ద్వారా మాకు పంపండి. మేము ప్రచురిస్తాం. మీ ఫొటో కూడా జతచేయండి. ఊరు.. పేరు.. జిల్లా రాయడం మరువొద్దు సుమా..

Advertisement
 
Advertisement
Advertisement