న్యూస్‌రీల్
జన్యు మార్పిడితో..
జన్యు మార్పిడితో వైద్య, వ్యవసాయ రంగాల్లో మార్పులు కలిగి లాభాలు వస్తాయని ఓయూ ప్రొఫెసర్ రోజారాణి అన్నారు.
శనివారం శ్రీ 11 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
– 8లో u
జిల్లాలో ప్రస్తుత యాసంగి సీజన్‌కు సంబంధించి 32,754 ఎకరాల్లో రైతులు మొక్కజొన్న సాగు చేశారు. 10 లక్షల క్వింటాళ్ల మేరకు దిగుబడి ఉంటుందని అంచనా. అయితే రైతులు ఇప్పటికే 50 శాతం పైగా పంటను ప్రయివేటు వ్యాపారులకు విక్రయించారు. ఇప్పటి వరకు ఏర్పాటు చేసిన 16 కొనుగోలు కేంద్రాలు సైతం ఆలస్యం కావడంతో రైతులకు కలిగిన ఉపయోగం అంతంత మాత్రమే. అన్ని మండలాల్లో కొనుగోలు కేంద్రాలు తెరిస్తేనే రైతులకు మేలు కలుగుతుంది.


