జేఎంకేపీఎం స్టాల్ ఏర్పాటు
పసుపు ప్యాకెట్లను పరిశీలిస్తున్న ఎంపీ, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, కార్యదర్శి భవానీ శ్రీ
సుభాష్‌నగర్: నగరంలోని ఓ హోటల్‌లో సోమ వారం పసుపు బోర్డు తొలి వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనలో జేఎంకేపీఎం పసు పు రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో ఉత్ప త్తి చేసిన విలువ ఆధారిత వస్తువులను ఉంచారు. ఈ ప్రదర్శనను ఎంపీ అర్వింద్ ధర్మపురి, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, పసుపు బోర్డు కార్యద ర్శి భవానీ శ్రీ తదితరులు సందర్శించారు. పసుపు ఉత్పత్తులను పరిచయం చేసుకున్నారు. జేఎంకేపీఎం చైర్మన్ పాట్కూరి తిరుపతిరెడ్డితోపాటు డైరెక్టర్లు పుప్పాల నాగేష్, మైలారం శ్రీనివాస్‌రెడ్డి, ఉట్ల చిన్నయ్య, సూపర్‌వైజర్ రుత్విక్ పాల్గొన్నారు.


