ముందుగా గర్భిణుల నమోదుతోనే.. | - | Sakshi
Sakshi News home page

ముందుగా గర్భిణుల నమోదుతోనే..

Jul 19 2026 12:03 AM | Updated on Jul 19 2026 12:03 AM

మంచిర్యాల జిల్లాలో హైరిస్క్‌ గర్భిణులను ముందుగానే గుర్తించి రెగ్యులర్‌గా చెకప్‌లు చేయించడం, ప్రసవం అయ్యే వరకు జాగ్రత్తలు తీసుకోవడంతోనే మృత శిశు మరణాలు తగ్గాయి. రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణులకు ముందుగానే రక్తం ఎక్కించేలా ఏర్పాట్లు చేయడం, సరైన పౌష్టికాహారం తీసుకునేలా వైద్య సిబ్బంది, ఆశా ఆరోగ్య కార్యకర్తలతో ఎప్పటికప్పుడు అవగాహన కల్పించడం చేస్తున్నాం. ఇద్దరు గైనకాలజిస్టులు, మెడికల్‌ ఆఫీసర్‌ పర్యవేక్షణలో గర్భం దాల్చిన నుంచి ప్రసవం అయ్యే వరకు పరీక్షించడం వంటి చర్యలు తీసుకున్నాం. – నరేందర్‌రాథోడ్‌, మంచిర్యాల డీఎంహెచ్‌వో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement