నిర్మల్‌చైన్‌గేట్: తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి త్వరగా ఐడీ కార్డులు, 250 గజాల ఇంటి స్థలం, పెన్షన్ మంజూరు చేయాలని హైదరాబాద్‌లో గుర్తింపు కమిటీ చైర్మన్ కేశవరావు, ఎమ్మెల్సీ కోదండరామ్‌ను జిల్లా కమిటీ సభ్యులు కలిసి వినతిపత్రం అందజేశారు. ఎంసీ లింగన్న, కొట్టే శేఖర్, విజయ్‌కుమార్, పాకాల రాంచందర్, గోజ్జ జనార్దన్, నాగారావు, ఆరే శ్రీకాంత్, ద్యాగ ప్రశాంత్, ఆకోజి కిషన్, లావణ్య, వాజిద్, షరీఫ్, రామ్‌లక్ష్మణ్, మోహన్‌రెడ్డి, కిరణ్‌రెడ్డి, శ్రీనివాస్, శంకర్, అజయ్ ఉన్నారు.


