నిర్మల్‌ మున్సిపల్‌ కమిషనర్‌గా రవిబాబు | - | Sakshi
Sakshi News home page

నిర్మల్‌ మున్సిపల్‌ కమిషనర్‌గా రవిబాబు

May 2 2026 7:26 AM | Updated on May 2 2026 7:26 AM

నిర్మల్‌టౌన్‌: నిర్మల్‌ మున్సిపల్‌ కమిషనర్‌గా రవిబాబు శుక్రవారం బాధ్యతలను స్వీకరించారు. ఇదివరకు ఇక్కడ కమిషనర్‌గా పని చేసిన జగదీశ్వర్‌గౌడ్‌ ఆదిలాబాద్‌కు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో నిజామాబాద్‌ కార్పొరేషన్‌లో డిప్యూటీ కమిషనర్‌ పనిచేసిన రవిబాబు బదిలీపై నిర్మల్‌ వచ్చారు. గతంలో కూడా రవిబాబు ఇక్కడ పనిచేశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం కార్యాలయ ఉ ద్యోగులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా కలి సి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలి పారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం వైస్‌ చైర్మన్‌ అప్పాల గణేశ్‌చక్రవర్తిని మర్యాదపూర్వకంగా కలిశారు.

Advertisement
 
Advertisement
Advertisement