ఈ లైన్‌ వ్యూహాత్మక అవసరం | - | Sakshi
Sakshi News home page

ఈ లైన్‌ వ్యూహాత్మక అవసరం

Apr 2 2026 8:52 AM | Updated on Apr 2 2026 8:52 AM

కాజీపేట–మంచిర్యాల–బల్లార్షా మీదుగా వెళ్తున్న లైన్‌లపై భారం, హైదరాబాద్‌–నాగపూర్‌–ఢిల్లీల మధ్య దూరాన్ని తగ్గించడానికి నిర్మల్‌ మీదుగా రైల్వేలైన్‌ వ్యూహాత్మక అవసరం. దీనిని త్వరగా పూర్తిచేయాలని ఇటీవలే రైల్వేమంత్రికి ప్రజెంటేషన్‌ ఇచ్చాం.

– సిర్గాపూర్‌ నిరంజన్‌రెడ్డి,

రాజ్యసభ ఎంపీ

రైలు కోసం ఎదురుచూపులు

నిర్మల్‌ మీదుగా రైలు వస్తుందని కొన్ని దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నాం. ప్రస్తుత పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయి. ప్రజాప్రతినిధులు కేంద్రంపై కొంత ఒత్తిడి తీసుకువచ్చి రైల్వేలైన్‌ నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేలా చూడాలని కోరుతున్నాం.

– ఎంసీ లింగన్న, విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement