గ్రామీణులకు పని కల్పించే ఉపాధిహామీ పథకంలో కూలీల పని దినాలు నమోదు మెరుగ్గానే ఉంది. రాష్ట్రంలో పలు జిల్లాలతో పోలిస్తే అధికంగా ఉంది. గతేడాది వెల్లడించిన సామాజిక ఆర్థిక సర్వేతో పరిశీలిస్తే 89.2శాతం అత్యధికంగా ఉండగా, ఈసారి అంతకంటే మెరుగ్గానే నాలుగు జిల్లాలు నమోదయ్యాయి.
ఉపాధి కూలీ పని దినాలు (లక్షల్లో..)
జిల్లా లక్ష్యం నమోదు సాధించిన శాతం
ఆదిలాబాద్ 44.8 41.2 92.00
ఆసిఫాబాద్ 28.3 25.1 91.80
మంచిర్యాల 21.0 18.8 89.40
నిర్మల్ 32.0 28.0 87.40


