మూడు నెలలవి వచ్చాయి | - | Sakshi
Sakshi News home page

మూడు నెలలవి వచ్చాయి

Mar 22 2026 6:03 AM | Updated on Mar 22 2026 6:03 AM

మూడు నెలలుగా జీతాలు లేక ఇబ్బంది పడ్డాం. జీతాల కోసం ఎదురు చూశాం. ఎట్టకేలకు ప్రభుత్వం ఒకేసారి మూడు నెలల జీతాలు చెల్లించడం సంతోషంగా ఉంది.

– మారంపల్లి నర్సయ్య, దస్తురాబాద్‌

ఇబ్బందులు తొలగాయి..

మూడు నెలలుగా వేతనా లు లేక కుటుంబాలు పోషణ కష్టంగా మారింది. అప్పులు చేశాం మా కష్టాలను ప్రభుత్వం గుర్తించింది. మూడు నెలల జీతాలు చెల్లించడంతో సమస్యలు తొలగిపోయాయి.

– ఉదయ్‌, పంచాయతీ కార్మికుడు, పీచర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement