ఖానాపూర్‌లో ఐదు చోట్ల..
ఖానాపూర్: ఒక్కో నామినేషన్ రావడంతో మండలంలోని మేడంపల్లి, పాత తర్లపాడ్, దాసునాయక్‌తండా, కోలాంగూడ, అడవిసారంగాపూర్ గ్రామాల సర్పంచ్ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. మేడంపల్లి సర్పంచ్‌గా గుగ్లావత్ రాజేందర్‌నాయక్, పాత తర్లపాడ్ సర్పంచ్‌గా పడిగెల మల్లారెడ్డి, దాసునాయక్‌తండా సర్పంచ్‌గా లావుడ్య తరుణ్‌బాయి, కోలాంగూడ సర్పంచ్‌గా ఆత్రం అర్జున్, అడవిసారంగాపూర్ సర్పంచ్‌గా మాడావి అంకుశ్‌రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండలంలో 25 గ్రామపంచాయతీలుండగా సర్పంచ్ పదవికి 192 నామినేషన్లు వచ్చాయి. బుధవారం 53 నామినేషన్లు ఉపసంహరించుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఖానాపూర్‌లో ఐదు చోట్ల..
ఖానాపూర్‌లో ఐదు చోట్ల..
ఖానాపూర్‌లో ఐదు చోట్ల..
ఖానాపూర్‌లో ఐదు చోట్ల..


