పర్యాటకుల తాకిడి | - | Sakshi
Sakshi News home page

పర్యాటకుల తాకిడి

Oct 2 2025 8:07 AM | Updated on Oct 2 2025 8:07 AM

పర్యా

పర్యాటకుల తాకిడి

అటవీశాఖ సఫారీ ప్రయాణానికి అనుమతి ఇవ్వడంతో పర్యాటకుల తాకిడి పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే హరిత రిసార్ట్‌కు పర్యాటకులు పెరుగుతున్నా సఫారీ లేకపోవడంతో కొంత నిరుత్సాహంగా ఉన్నారు. ప్రస్తుతం సఫారీ మొదలైంది. దీంతో పర్యాటకులు మరింతగా పెరుగుతారు.

– వీరేందర్‌, హరిత మేనేజర్‌

ఉన్నతాధికారుల ఆదేశాలతో..

జన్నారం డివిజన్‌లో గత మూడు నెలలుగా వన్యప్రాణుల సంరక్షణ దృష్టిలో పెట్టుకుని సఫారీకి అనుమతి ఇవ్వలేదు. వర్షాలు తగ్గుముఖం పట్టి, సఫారీ తిరిగే అవకాశం ఉన్నందున ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తిరిగి ప్రారంభించాం. పర్యాటకంగా ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తాం.

– రామ్మోహన్‌, ఎఫ్‌డీవో, జన్నారం

పర్యాటకుల తాకిడి
1
1/1

పర్యాటకుల తాకిడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement