టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 ఈవెనింగ్‌ న్యూస్‌

Top10 Telugu Latest News Evening Headlines 18th June 2022 - Sakshi

1. అగ్నిపథ్‌ ఆందోళనలు.. కేంద్రం దిద్దుబాటు చర్య, రక్షణ శాఖ కూడా 10 శాతం రిజర్వేషన్‌


అగ్నిపథ్‌ ఆందోళనలు చల్లార్చేందుకు కేంద్రం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. కేంద్ర రక్షణ శాఖ పరిధిలోని ఉద్యోగాల్లో 10 శాతం అగ్నివీర్‌ రిజర్వేషన్‌ను ప్రవేశపెట్టింది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

2. అగ్నిపథ్‌ అరెస్టులకు కేసుల క్లియరెన్స్‌ ఉండదు.. భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే!


కేంద్రం తీసుకొచ్చిన ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్‌ అగ్నిపథ్‌ను వ్యతిరేకిస్తూ నిరసనల్లో పాల్గొనేవాళ్లకు హెచ్చరికలు జారీ చేసింది సైన్యం. ఆర్మీ ఉద్యోగార్థులు నిరసనల్లో పాల్గొంటే.. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

3. అగ్నిపథ్‌ ఆందోళనలపై ఆస్పత్రి నుంచే సోనియా లేఖ..


నిరసన ప్రదర్శనలుగా మొదలై హింసాత్మక మలుపు తీసుకున్నాయి అగ్నిపథ్‌ వ్యతిరేక ఆందోళనలు. ఎనిమిది రాష్ట్రాలకు విస్తరించడమే కాదు.. యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తోంది కూడా. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

4. రాష్ట్రపతి ఎన్నికలు: విపక్షాలకు భారీ ఝలక్‌! రేసు నుంచి మరొకరు అవుట్‌]


రాష్ట్రపతి ఎన్నికల కోసం అభ్యర్థి ఎంపిక కసరత్తులో ఉన్న విపక్షాలకు భారీ ఝలక్‌ తగిలింది. నేషనల్‌ కాన్ఫరెన్స్‌ చీఫ్‌ ఫరూఖ్‌ అబ్దుల్లా(84) రేసు నుంచి తప్పుకున్నారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

5. అనుభవం ఉంటే సరిపోదు..  నలుగురికి ఉపయోగపడాలి: మంత్రి బొత్స


దేశరాజకీయాల్లో చంద్రబాబులాంటి పనికిమాలిన నేత లేరని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు కేవలం తప్పుడు విమర్శలకే పరిమితమయ్యారంటూ ..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

6.పెగాసెస్‌కు మించి: మరో స్పైవేర్ ‘హెర్మిట్‌’ కలకలం


ప్రపంచవ్యాప్తంగా పెగాసెస్‌  రేపిన వివాదం చల్లారకముందే మరో స్పైవేర్‌ వ్యవహారం ప్రకంపనలు రేపుతోంది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

7. ఎన్సీపీ నేతలకు హైకోర్టులో చుక్కెదురు


విధాన పరిషత్‌ ఎన్నికలకు ముందు ఎన్సీపీ నాయకులకు హైకోర్టులో చుక్కెదురైంది. ఎన్సీపీ నేతలు అనిల్‌ దేశ్‌ముఖ్‌, నవాబ్‌ మాలిక్‌లకు విధాన పరిషత్‌ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

8. ఇంగ్లండ్‌ పర్యటనకు మయాంక్‌ అగర్వాల్‌.. వైస్‌ కెప్టెన్‌గా పంత్‌..!


ఇంగ్లండ్‌తో ఏకైక టెస్టుకు టీమిండియా స్టార్‌ ఆటగాడు కేఎల్‌ రాహుల్‌ గాయం కారణంగా దూరమైన సంగతి తెలిసిందే.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

9. ఎన్ని జన్మలెత్తినా ఎంఎస్ రాజు గారి అబ్బాయిలాగే పుట్టాలి


మా నాన్న(నిర్మాత, దర్శకుడు ఎంఎస్‌ రాజు) ఎలాంటి ఫాదర్‌ అని ఎప్పుడు ఆలోచించలేదు. నాకు ఏది కావాలంటే అది ఇచ్చారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

10. టీసీఎస్‌కి న్యాయస్థానంలో చుక్కెదురు !


ఉద్యోగికి పట్ల టీసీఎస్‌ న్యాయస్థానం ప్రవర్తించిన తీరు పట్ల చెన్నై సిటీ కార్మిక న్యాయస్థానం అభ్యంతరం వ్యక్తం చేసింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top