దేశ ప్రజలకు ప్రధాని మోదీ హనుమాన్‌ జయంతి శుభాకాంక్షలు | PM Narendra Modi Extends Greetings On Hanuman Jayanti | Sakshi
Sakshi News home page

దేశ ప్రజలకు ప్రధాని మోదీ హనుమాన్‌ జయంతి శుభాకాంక్షలు

Apr 16 2022 10:36 AM | Updated on Apr 16 2022 10:36 AM

PM Narendra Modi Extends Greetings On Hanuman Jayanti - Sakshi

న్యూఢిల్లీ: మనుమాన్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘బలం, ధైర్యం, సంయమనానికి ప్రతీక అయిన హనుమంతుని జయంతి సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు. ప‌వ‌న్‌పుత్ర ద‌య‌తో ప్రతి ఒక్క‌రి జీవితాలు తెలివితేట‌లు, విజ్ఞానంతో నిండి ఉండాలి’ అని ప్రధాని మోదీ ట్విటర్‌లో పేర్కొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement