సముద్ర భద్రతకు ఐదంచెల వ్యూహాన్ని ప్రకటించిన మోదీ

Narendra Modi Explain Importance Of Vision SAGAR At UN High Level Open Debate - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సోమవారం ఐక్యరాజ్య సమితి(ఐరాస) భద్రతా మండలి సమావేశం జరిగింది. వర్చువల్ విధానంలో జరిగిన భద్రతామండలి సమావేశంలో సముద్ర తీర భద్రతపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ సముద్ర భద్రతకు సంబంధించిన ఐదంచెల వ్యూహాన్ని ప్రకటించారు.

ఈ భేటీలో మోదీ భారత్ విజన్ సాగర్‌ను వివరించారు. విజన్‌ సాగర్‌తో సముద్ర భద్రతపై సమగ్రమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించామని పేర్కొన్నారు. సముద్ర తీర ప్రాంతాలకు భద్రత, రక్షిణ, స్థిరత్వాన్ని.. విజన్‌ సాగర్‌ కల్పింస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags:  

Read also in:
Back to Top