పారదర్శకత కోసమే.. | - | Sakshi
Sakshi News home page

పారదర్శకత కోసమే..

Jul 28 2026 1:36 AM | Updated on Jul 28 2026 1:36 AM

పారదర్శకత కోసమే..

ప్రజలకు పారదర్శక, నా ణ్యమైన,వేగవంతమైన సే వలు అందించడమే జిల్లా పోలీసుశాఖ లక్ష్యం. ప్రతి పౌరుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసు సే వలు పొందేందుకు సిటిజన్‌ చార్టర్‌ ఉపయోగపడుతుంది. ప్రజలు మధ్యవర్తులను ఆశ్రయించకుండా నేరుగా సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో సంబంధిత అధికారులను సంప్రదించాలి. సేవల విషయంలో ఏవైనా సమస్యలు ఎదురైతే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలి. నేటిని మెరుగ్గా.. రేపటిని మరింత ఉత్తమంగా తీర్చిదిద్దాలనే విజన్‌తో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం.

– డా. వినీత్‌, ఎస్పీ, నారాయణపేట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement