పటిష్టంగా అమలు చేయాలి.. | - | Sakshi
Sakshi News home page

పటిష్టంగా అమలు చేయాలి..

May 28 2026 2:16 AM | Updated on May 28 2026 2:16 AM

పటిష్టంగా అమలు చేయాలి..

సమాచారం ఇచ్చాం..

విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిస కావడంతో జీవితాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. పట్టణాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు ఈ బూచి వ్యాప్తి చెందకుండా ఆదిలోనే అంతం చేయాల్సి ఉంది. గతంలో ప్రారంభించిన ప్రహరీ క్లబ్‌ల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాల్సి ఉంది. అందుకు ఉపాధ్యాయుల సహకారం పూర్తిగా ఉంటుంది.

– యశ్వంత్‌, జిల్లా అధ్యక్షుడు, ఎస్‌ఎల్‌టీఏ

నషా ముక్త్‌ విద్యాల యా నినాదంతో ఏర్పా టు చేస్తున్న ప్రహరీ క్లబ్‌లను ఈ ఏడాది పకడ్బందీగా నిర్వ హించనున్నాం. ఇప్పటికే విద్యాలయాలకు సమాచారం అందించాం. కమిటీ వివరాలతో పాటు డిక్లరేషన్‌ను సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెబ్‌సైట్‌లో సమర్పించాలని సూ చించాం. ఈ నెల 30లోగా పూర్తి చేయాల్సి ఉంది. అందుకు అనుగుణంగా ఎంఈఓల ద్వారా వేగవంతం చేయిస్తున్నాం.

– రాజేంద్రకుమార్‌, సీఎంఓ

Advertisement
 
Advertisement
Advertisement