గుంతలు పూడ్చాలి.. | - | Sakshi
Sakshi News home page

గుంతలు పూడ్చాలి..

May 20 2026 10:19 AM | Updated on May 20 2026 10:19 AM

జక్లేర్‌ నుంచి నారాయణపేటకు వెళ్లే రహదారి గుంతలమయంగా మారింది. అధికారులు రోజూ అదే రహదారిపై తిరిగినా పట్టించుకోవడం లేదు. వెంటనే గుంతలు పూడ్చి రాకపోకలకు మార్గం సుగమం చేయాలి.

– మహేష్‌గౌడ్‌, జక్లేర్‌

త్వరలోనే టెండర్‌ ప్రక్రియ..

మక్తల్‌–నారాయణపేట నాలుగు వరుసల రహదారి నిర్మాణానికి రూ.200 కోట్లు మంజూరయ్యాయి. త్వరలోనే టెండర్‌ ప్రక్రియ పూర్తిచేసి పనులు ప్రారంభిస్తాం. గ్రామీణ రహదారుల నిర్మాణాలకు తగిన చర్యలు తీసుకుంటాం.

– అభిలాష్‌రెడ్డి, ఏఈఈ, ఆర్‌అండ్‌బీ

Advertisement
 
Advertisement
Advertisement