జాబ్‌కార్డులు
1,07,593
కూలీల సంఖ్య
97,708
ప్రస్తుతం పనులకు వస్తున్న కూలీలు
20,182
ప్రస్తుతం పనులకు వస్తున్న వారి జాబ్‌కార్డుల సంఖ్య
59,951
●
ఉత్తర్వులు రావాలి..
గ్రామపంచాయతీ స్థాయిలో నిఘా పర్యవేక్షణ కమిటీల ఏర్పాటుపై ఇటీవల సీఈఓలతో ప్రభుత్వ ఉన్నతాధికారుల ప్రత్యేక సమావేశం జరిగింది. త్వరలోనే నిఘా కమిటీల ఏర్పాటు విషయమై ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది. ఉత్తర్వులు వచ్చిన వెంటనే గ్రామాల్లో కమిటీలు ఏర్పాటు చేస్తాం. – ఎన్.వెంకట్రాములు,
డీఆర్డీఓ, నారాయణపేట


