రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడీగా ఉంది. గత పాలకుల ఆడంబరాలకు భిన్నంగా, 6 గ్యారంటీలకు సరిపడా నిధులు కేటాయించక మసిబూసి మారేడుకాయ చేసింది. రైతుభరోసాకు రూ.18 వేల కోట్లు, పంట బీమాకు రూ.1,886 కోట్లు, సన్న వడ్ల బోనస్‌కు రూ.3,500 కోట్లు అంటూ అంతా గారడి చేసింది. మహాలక్ష్మి పథకం తప్పా మహిళలకు నెలకు రూ.2,500 సాయం ఊసే లేదు. నిరుద్యోగ భృతికి నిధులు కేటాయించకుండా నిరుద్యోగులను మళ్లీ మోసం చేసింది.
– సత్యయాదవ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు


