నిధులు నిలిపివేయడం అన్యాయం | - | Sakshi
Sakshi News home page

నిధులు నిలిపివేయడం అన్యాయం

Mar 23 2026 9:03 AM | Updated on Mar 23 2026 9:03 AM

నిధులు నిలిపివేయడం అన్యాయం

గత వైఎస్సార్‌సీపీ ప్రభు త్వం క్లబ్‌హౌస్‌లో ఫర్ని చర్‌, జిమ్‌, స్నూకర్‌, టేబుల్‌ టెన్నిస్‌, క్యారమ్స్‌ పరికరాల కొనుగోలుకు రూ.18 లక్షలను మంజూరు చేసింది. అయితే టీడీపీ ప్రభుత్వం ఈ నిధుల కేటాయింపును అన్యాయంగా నిలిపేసింది. దీంతో క్రీడాకారులకు, చిన్నారులకు క్లబ్‌హౌస్‌, స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ అక్కరకు రాని చుట్టంగా మిగిలిపోయింది.

– పోసు్ట్రపసాద్‌,

వైఎస్సార్‌సీపీ వలంటీర్‌ విభాగం జిల్లా అధ్యక్షులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement