వైటీపీఎస్‌ ఇన్‌చార్జి చీఫ్‌ ఇంజనీర్‌కు సన్మానం | - | Sakshi
Sakshi News home page

వైటీపీఎస్‌ ఇన్‌చార్జి చీఫ్‌ ఇంజనీర్‌కు సన్మానం

Jun 4 2026 5:22 AM | Updated on Jun 4 2026 5:22 AM

మిర్యాలగూడ : యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ (వైటీపీఎస్‌) ఇన్‌చార్జి చీఫ్‌ ఇంజనీర్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన వి.వెంకటేశ్వర్లును టీఆర్‌వీకేఎస్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చారుగుండ్ల రమేష్‌ తదితరులు బుధవారం సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అసిస్టెంట్‌ సెక్రటరీ తిప్పారపు రమేష్‌, జెన్‌కో అసిస్టెంట్‌ సెక్రటరీ సతీష్‌కుమార్‌, వైటీపీఎస్‌ రీజనల్‌ అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, ప్రసాద్‌, రాజశేఖర్‌, యూసుఫ్‌, ఖదీర్‌, రామకృష్ణ, పన్నాలాల్‌, శేఖర్‌బాబు, శ్యామ్‌కుమార్‌, సాజిద్‌, త్రివేణి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement