తెలంగాణ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నిక
నల్లగొండ టౌన్ : నల్లగొండలోని నాగార్జునసాగర్ రోడ్డులో గల తెలంగాణ కాలనీలో ఆదివారం కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నిక నిర్వహించారు. అధ్యక్షురాలిగా సుంకిరెడ్డి రమ్య, ప్రధాన కార్యదర్శిగా ముచ్చపోతుల కిరణ్‌కుమార్, ఉపాధ్యక్షులుగా రొయ్య వెంకట్రామయ్య, సహాయ కార్యదర్శిగా గుగులోతు కల్పన, కోశాధికారిగా రాజ్యలక్ష్మి, సాంస్కృతిక ఉత్సవ కమిటీ అధ్యక్షులుగా ఎర్రెడ్డి అంజిరెడ్డి, కార్యవర్గ సభ్యులుగా చంద నరేందర్‌రెడ్డి, షేక్ ఖాసీం, మీర్ ఆసీఫ్‌అలీఖాన్, కలం ధర్మారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గౌరవాధ్యక్షులు మేక నితీష్‌రెడ్డి, మేడికొండ బాబ్జి, గౌరవ సలహాదారులు రొక్కం మాధవరెడ్డి సమక్షంలో కమిటీని ఎన్నుకున్నారు.
అధ్యక్షురాలు రమ్య
ప్రధాన కార్యదర్శి కిరణ్
తెలంగాణ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నిక


