మంత్రి, మండలి చైర్మన్‌ను కలిసిన కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

మంత్రి, మండలి చైర్మన్‌ను కలిసిన కలెక్టర్‌

Jan 2 2026 11:48 AM | Updated on Jan 2 2026 11:48 AM

మంత్ర

మంత్రి, మండలి చైర్మన్‌ను కలిసిన కలెక్టర్‌

మంత్రి కోమటిరెడ్డిని కలిసిన కలెక్టర్‌ చంద్రశేఖర్‌

సుఖేందర్‌రెడ్డితో కలెక్టర్‌

నల్లగొండ : జిల్లా కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌ గురువారం హైదరాబాద్‌లోని మినిస్టర్‌ క్వార్టర్స్‌లో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం హైదరాబాద్‌లో శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డిని ఆయన చాంబర్‌లో కలిశారు. ఈ సందర్భంగా మంత్రి, మండలి చైర్మన్‌కు పూలబొకేలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

మంత్రి, మండలి చైర్మన్‌ను కలిసిన కలెక్టర్‌1
1/1

మంత్రి, మండలి చైర్మన్‌ను కలిసిన కలెక్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement