ముగ్గురు పిల్లలున్నా సై
ఇద్దరి కంటే ఎక్కువ మంది సంతానం ఉన్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం దొరికింది.
- 8లో
ఎన్నికల సాధారణ
పరిశీలకురాలిగా లక్ష్మి
నల్లగొండ: గ్రామపంచాయతీ ఎన్నికల సాధారణ పరిశీలకురాలు కొర్ర లక్ష్మి గురువారం నల్లగొండలోని కలెక్టరేట్‌కు వచ్చారు. ఆమెకు కలెక్టర్ ఇలా త్రిపాఠి పూలమొక్క అందజేసి స్వాగతం పలికారు. గ్రామపంచాయతీ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పా ట్లు చేసినట్లు కలెక్టర్ ఆమెకు వివరించారు.
ఎన్నికల సాధారణ పరిశీలకురాలు లక్ష్మికి స్వాగతం పలుకుతున్న కలెక్టర్ ఇలా త్రిపాఠి


