
సాగర్‌కు తగ్గుముఖం పట్టిన వరద
నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ జలాశయానికి ఎగువ నుంచి వస్తున్న వరద తగ్గుముఖం పట్టింది. ఎగువ నుంచి సాగర్ ప్రాజెక్టుకు 4,14,188 క్యూసెక్యుల వరద నీరు వచ్చి చేరుతోంది. అంతే నీటిని సాగర్ జలాశయం నుంచి అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. 26 రేడియల్ క్రస్ట్ గేట్ల ద్వారా 3,61,322 క్యూసెక్యులు, విద్యుత్ ఉత్పాదన ద్వారా 33,536, మొత్తం 3,94,858 క్యూసెక్యుల నీటిని దిగువకు కృష్ణానదిలోకి వదులుతున్నారు. కుడి, ఎడమ కాలువ, ఏఎంఆర్పీ, వరద కాలువలకు 19,330 క్యూసెక్యుల నీటిని విడుదల చేస్తున్నారు.

సాగర్‌కు తగ్గుముఖం పట్టిన వరద

సాగర్‌కు తగ్గుముఖం పట్టిన వరద

సాగర్‌కు తగ్గుముఖం పట్టిన వరద

సాగర్‌కు తగ్గుముఖం పట్టిన వరద

సాగర్‌కు తగ్గుముఖం పట్టిన వరద

సాగర్‌కు తగ్గుముఖం పట్టిన వరద

సాగర్‌కు తగ్గుముఖం పట్టిన వరద

సాగర్‌కు తగ్గుముఖం పట్టిన వరద

సాగర్‌కు తగ్గుముఖం పట్టిన వరద

సాగర్‌కు తగ్గుముఖం పట్టిన వరద

సాగర్‌కు తగ్గుముఖం పట్టిన వరద

సాగర్‌కు తగ్గుముఖం పట్టిన వరద

సాగర్‌కు తగ్గుముఖం పట్టిన వరద

సాగర్‌కు తగ్గుముఖం పట్టిన వరద

సాగర్‌కు తగ్గుముఖం పట్టిన వరద

సాగర్‌కు తగ్గుముఖం పట్టిన వరద

సాగర్‌కు తగ్గుముఖం పట్టిన వరద

సాగర్‌కు తగ్గుముఖం పట్టిన వరద

సాగర్‌కు తగ్గుముఖం పట్టిన వరద