పేద విద్యార్థులకు అన్ని వసతులతో విద్య.. | - | Sakshi
Sakshi News home page

పేద విద్యార్థులకు అన్ని వసతులతో విద్య..

Oct 11 2026 9:59 AM | Updated on Oct 11 2026 9:59 AM

జిల్లా కేంద్రంలోని

మినీ ట్యాంక్‌బండ్‌

జిల్లా పోలీసు కార్యాలయం

జిల్లావ్యాప్తంగా మొత్తం 753 ప్రభుత్వ పాఠశాలల్లో 48,798 మంది, కేజీబీవీల్లో 7,098 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ గురుకులాలు, ఆదర్శ విద్యాలయాల ఏర్పాటుతో పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందుబాటులోకి వచ్చింది. ఈ విద్యా సంవత్సరం కల్వకుర్తి, నాగర్‌కర్నూల్‌, కొల్లాపూర్‌ నియోజకవర్గాల్లో కొత్తగా యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement