ఎల్‌ఆర్‌ఎస్ పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం జీవో 131ని జారీ చేసింది. వందశాతం ఎల్‌ఆర్‌ఎస్ పూర్తి చేయడంతో పాటు మున్సిపల్ ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా కార్యాచరణ కొనసాగుతోంది. తక్కువ ఫీజుతో యజమానులు తమ స్థలాలను క్రమబద్ధీకరించుకోవాలి. చివరి దాక వేచి చూడకుండా వెంటనే దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేసుకోవాలి. అందుబాటులో ఉన్న రికార్డులను పరిశీలించి లబ్దిదారుల వివరాలు సేకరిస్తున్నాం.
– మురళి,
మున్సిపల్ కమిషనర్, అచ్చంపేట
●


