కాంగ్రెస్‌లో ఢీసీసీ..!
కుంపటి రాజేసిన జిల్లా అధ్యక్షుల ఎంపిక
● వనపర్తిలో శివసేనారెడ్డికి ఇవ్వడంపై మేఘారెడ్డి, చిన్నారెడ్డి నారాజ్
● తన ఇంటి వద్ద ఉన్న పార్టీ కార్యాలయం బోర్డు ఎత్తేసిన చిన్నన్న
● అందుబాటులోకి రాకపోవడంతో ఆయన అనుచరుల్లో అయోమయం
● ఇటు మహబూబ్‌నగర్, గద్వాల జిల్లాల్లో ఆశావహ నేతల్లో అసంతృప్తి
● పంచాయతీ ఎన్నికల వేళ పరిణామాలపై ‘హస్తం’ శ్రేణుల్లో గుబులు


