ఎఫ్‌ఐఆర్‌ కాపీకూడా ఇవ్వడం లేదు.. | - | Sakshi
Sakshi News home page

ఎఫ్‌ఐఆర్‌ కాపీకూడా ఇవ్వడం లేదు..

Nov 20 2025 7:18 AM | Updated on Nov 20 2025 7:18 AM

ఎఫ్‌ఐఆర్‌ కాపీకూడా ఇవ్వడం లేదు..

ఎఫ్‌ఐఆర్‌ కాపీకూడా ఇవ్వడం లేదు..

యుర్వేద నిలయంలో రూ.లక్ష పెడితే ఓ ఐడీ కార్డు ఇచ్చేవారు. ఇలా ఆ డాక్టర్‌ తన బినామీలకూ ఇచ్చాడు. భారీగా దండుకున్న తర్వాత తన బినామీతోనే వనస్థలిపురం పీఎస్‌లో ఫిర్యాదు చేయించుకున్నాడు. కేసు పెట్టించుకుని చర్లపల్లి జైలుకెళ్లాడు. ఆ తర్వాత బెయిల్‌పై విడుదలై కనిపించకుండా పోయాడు. మేము ఎక్కడికెళ్లినా పోలీసులు పట్టించుకోవడం లేదు. కనీసం ఎఫ్‌ఐఆర్‌ కాపీ ఇస్తలేరు. మా గోసను అర్థం చేసుకుని.. న్యాయం చేయాలి.

– బొల్లెద్దుల నాగరాజు, గోపాల్‌పేట, వనపర్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement