గుట్టలను తవ్వేస్తున్నారు..
పాలమూరు ప్రాజెక్టులోని ఏదుల రిజర్వాయర్ సమీపంలో బావాయిపల్లి, దేవల్ తిర్మలాపూర్ గ్రామాల మధ్యనున్న గుట్టలను తవ్వి కొందరు వ్యక్తులు మట్టిని అక్రమంగా తవ్వి అమ్ముకుంటున్నారు. వట్టెం రిజర్వాయర్ సమీపంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. పెంట్లవెల్లి ఊరచెరువు సమీపంలో ఓ గుట్టలో ఎక్కువ భాగం తవ్వేశారు. మైనింగ్ అధికారుల అనుమతులు లేకుండానే జిల్లాలో ఇష్టానుసారంగా చెరువులు, రిజర్వాయర్ల సమీపంలో గుట్టలను తవ్వేస్తున్నారు.
పాలమూరు, ఎంజీకేఎల్‌ఐ పంప్‌హౌజ్‌ల
సమీపంలో చదును చేస్తున్న తువ్వగట్టు ప్రాంతం


