క్రమం తప్పకుండా..
గ్రామీణ ప్రజలకు అందుబాటులో ఉంటూ క్రమం తప్పకుండా ఇంటింటికి తిరుగుతున్నాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎన్సీడీ పరీక్షలు చేస్తూ మందులు అందిస్తున్నాం. అవసరం ఉన్న వారిని ఎన్సీడీ కార్నర్, క్లినిక్‌లకు పంపిస్తున్నాం. వారిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. – రమేష్‌గౌడ్, హెల్త్ అసిస్టెంట్,
కాంసానిపల్లి, ఉప్పునుంతల
ప్రజల జీవన విధానంలో మార్పుల కారణంగా ఆరోగ్యపరంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటి వారిని ఎప్పటికప్పుడు వైద్యశాఖ ఆధ్వర్యంలో గుర్తించి సరైన చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో 4 ఎన్సీడీ క్లినిక్‌లు ఉండగా.. 28 పీహెచ్‌సీలలో ఎన్సీడీ కార్నర్‌లు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతంలో ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహిస్తూ వాటి డాటాను ఉన్నతాధికారులకు పంపిస్తున్నాం. అవసరం ఉన్నవారికి మందులు పంపిణీ చేస్తున్నాం. – రవికుమార్, ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓ
●
క్రమం తప్పకుండా..


