తుర్కలపల్లి.. జలదిగ్బంధం
●
ఇంత వరద చూడలేదు..
జిల్లాకేంద్రంలో ఇప్పటి వరకు ఇంత పెద్ద వరద చూడటం ఇదే మొదటిసారి. ప్రధాన రహదారి పూర్తిగా జలమయం కావడంతో వాహనాల రాకపోకలు ఆగిపోయాయి. బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం నుంచి ఉయ్యాలవాడ వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. నాలాల మీదుగా షాపులు, భవనాల నిర్మాణంతోనే ఈ పరిస్థితి వచ్చింది.
– నాగన్నగౌడ్, నాగర్‌కర్నూల్
ఇబ్బందులు తొలగిస్తాం..
జిల్లాకేంద్రంలోని డ్రెయినేజీలు, నాలాల నిర్వహణ సక్రమంగా చేపడుతున్నాం. ఎక్కడైనా నీటి ప్రవాహానికి ఆటంకాలు ఉంటే వెంటనే సరిచేస్తాం. నాలాలపై కల్వర్టుల దగ్గర అడ్డుగా ఉన్నవాటిని తొలగించేందుకు చర్యలు తీసుకుంటాం. – నాగిరెడ్డి,
మున్సిపల్ కమిషనర్, నాగర్‌కర్నూల్
జిల్లాలో మంగళవారం నమోదైన వర్షపాతం ఇలా (మి.మీ.,)
తాడూరు49.5
వెల్దండ
51.8
నాగర్‌కర్నూల్
57.3
తెలకపల్లి
69.3
కల్వకుర్తి 40
తిమ్మాజిపేట 38.3
ఊర్కొండ
33.3
ఉప్పునుంతల 29.5
తుర్కలపల్లి.. జలదిగ్బంధం
తుర్కలపల్లి.. జలదిగ్బంధం
తుర్కలపల్లి.. జలదిగ్బంధం


