ములుగు | - | Sakshi
Sakshi News home page

ములుగు

Apr 8 2026 7:38 AM | Updated on Apr 8 2026 7:38 AM

న్యూస్‌రీల్‌

బుధవారం శ్రీ 8 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026
సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో బ్యూటీషియన్‌ కోర్సుల్లో శిక్షణ

7

శిక్షణ పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్లు

సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో ఈనెల 14వ తేదీ నుంచి మే 12వ తేదీ వరకు బ్యూటీషియన్‌ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నారు. ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్న 1 గంట వరకు శిక్షణ ఇస్తారు. థ్రెడింగ్‌, హెయిర్‌ కట్స్‌, వ్యాక్స్‌, పెడిక్యూర్‌, మెనిక్యూర్‌, బ్లీచింగ్‌, స్కిన్‌కేర్‌, హెయిర్‌ కేర్‌, వెడ్డింగ్‌ ఫేస్‌ప్యాక్స్‌, హెయిర్‌స్టైల్స్‌, హెన్నా ప్రిపరేషన్‌, ఐబ్రోస్‌, బేసిక్‌ పింపుల్‌ ట్రీట్‌మెంట్‌, మేకప్‌ (బ్రైడల్‌, పార్టీ, లైట్‌ మేకప్‌), హెయిర్‌ మసాజ్‌, కమ్యూనికేషన్‌ – సెల్ప్‌ గ్రూమింగ్‌, ఫేషియల్స్‌, శారీ డ్రాపింగ్‌ వంటి వాటిల్లో శిక్షణ ఇస్తారు. ఇందుకోసం ఈనెల 8వ తేదీ నుంచి 13 తేదీ వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రిజిస్ట్రేషన్లు స్వీకరిస్తారు. రిజిస్ట్రేషన్‌ ఫీజుగా రూ.2,500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈనెల 14 నుంచి మే 12వ తేదీ వరకు ఉదయం 10 గంటలనుంచి మధ్యాహ్నం 1 గంట వరకు శిక్షణ ఉంటుంది.

రిజిస్ట్రేషన్‌, శిక్షణ కోసం శ్రీ శైలీ బ్యూటీపార్లర్‌, ఓల్డ్‌ బస్‌డిపో దగ్గర, సర్క్యూట్‌ హౌజ్‌ రోడ్డు, హనుమకొండలో సంప్రదించాలి.

మరిన్ని వివరాల కోసం 95055 14424, 94901 55215 నంబర్లలో సంప్రదించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement