నటి సురేఖవాణి బర్త్‌ డే.. కూతురు సుప్రీత స్పెషల్ పోస్ట్ | Tollywood Actress Surekha Vani Birthday, Special Wishes On Social Media | Sakshi
Sakshi News home page

Surekha Vani: 'నిన్ను చాలా ప్రేమిస్తున్నా'.. సురేఖవాణికి కూతురు స్పెషల్ విషెస్

Apr 29 2026 5:05 PM | Updated on Apr 29 2026 5:17 PM

Tollywood Actress Surekha Vani Birthday, Special Wishes On Social Media

టాలీవుడ్ నటి సురేఖవాణి బర్త్‌ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. ఆమె కూతురు సుప్రీత మదర్ బర్త్‌ డే వేడుకలు నిర్వహించింది. 'హ్యాపీ బర్త్ డే మమ్మీ.. నాకు అన్నీ నువ్వే.. నిన్ను చాలా ప్రేమిస్తున్నా'.. అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు సురేఖవాణికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. 

కాగా.. టాలీవుడ్ నటి సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినా.. సోషల్ మీడియాలో అభిమానులతో మాత్రం టచ్‌లోనే ఉంటోంది. తన కూతురు సుప్రీతతో కలిసి ఎక్కడికెళ్లినా ఫోటోలను షేర్ చేస్తోంది.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement