మరో క్రేజీ యాక్షన్ మూవీ.. రిలీజ్ డేట్ ఫిక్స్ | Stallone Expendables 4 Movie Release Date Confirmed, Interesting Deets Inside - Sakshi
Sakshi News home page

Expendables 4 Release Date: స్టాలోన్ కొత్త మూవీ.. థియేటర్లలోకి ఆ రోజే

Sep 12 2023 4:32 PM | Updated on Sep 12 2023 5:47 PM

Stallone Expendables 4 Movie Release Date - Sakshi

హాలీవుడ్ యాక్షన్ స్టార్ సిల్వెస్టర్ స్టాలోన్ హీరోగా నటించిన 'ఎక్స్‌పెండబుల్స్-4' రిలీజ్‌కి సిద్ధమైంది. ఎక్స్‌పెండబుల్ సిరీస్ డేవిడ్ కల్లాహం సృష్టించిన పాత్రల ఆధారంగా తీస్తున్న సిరీస్. స్కాట్ వా దర్శకత్వం వహించిన రాబోయే అమెరికన్ యాక్షన్ చిత్రం ఇది. ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఈ సెప్టెంబర్ 22న విడుదల కానుంది. 

(ఇదీ చదవండి: బిగ్‌బాస్‌ హౌస్‌లో గలీజ్‌ పురాణం.. బయటపడ్డ శివాజీ క్యారెక్టర్‌!)

'ది ఎక్స్‌పెండబుల్స్' సిరీస్‌లో మొదటి సినిమా 2010లో రిలీజైంది. ఎక్స్‌పెండబుల్స్ 2 చిత్రం 2012లో విడుదలైంది. మూడో పార్ట్ 2014లో థియేటర్లలోకి వచ్చింది. నాలుగో పార్ట్ మాత్రం ఎనిమిదేళ్ల తర్వాత అంటే ఇప్పుడు 2023 సెప్టెంబరు 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. సిల్వెస్టర్ స్టాలోన్, జేసన్ స్టాథమ్, డాల్ఫ్ లండ్‌గ్రెన్, మేగాన్ ఫాక్స్ తదితరులు ఇందులో కీరోల్స్ ప్లే చేశారు.

(ఇదీ చదవండి: ఒకే ఏడాదిలో రెండు విషాదాలు.. బాధలో ఆ స్టార్ హీరో)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement