దక్షిణాది సినీ పురస్కారాల వేడుకలో తారలు తళుక్కుమన్నారు. 2020 ఏడాదికి గాను సైమా అవార్డుల కార్యక్రమం హైదరాబాద్‌లో ఆదివారం రాత్రి ఘనంగా జరిగింది. ఈ వేదికపై సినీ తారలు రష్మిక మందన్నా, కళ్యాణి ప్రియదర్శన్, కృతి శెట్టి, పూజా హెగ్డే, రీతూ వర్మ, మరికొందరు నటీనటులు సందడి చేశారు.

డియర్ కామ్రేడ్‌లో నటనకు అవార్డు అందుకున్న రష్మిక

సైమా వేడుకల్లో రీతూ వర్మ

హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్

ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి

ఉత్తమ నటిగా పూజా హెగ్డే (అల వైకుంఠపురములో..)

డ్యాన్స్‌తో ఆకట్టుకున్న ఫరీయా అబ్దుల్లా

క్రిటిక్స్ విభాగంలో ఉత్తమ కథానాయికగా ఐశ్వర్యారాజేష్ (వరల్డ్ ఫేమస్ లవర్)

నిక్కీ గల్రానీ



